![Campus Crush Combat Rush[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/9107bd96f99e97c54ad6be6d70da3d27.png)
ألبوم
Campus Crush Combat Rush[telugu]
రేవంత్ ఓ ఉన్నతాశయం కల యువకుడు..తన తల్లి కోరిక మేరకు యూనివర్శిటీ గోల్డు మెడల్ సాధించడమే లక్ష్యంగా యూనిర్శిటీలోకి చేరుతాడు.. అయితే అక్కడి పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటాయి.. అంత వరకు తాను ఏ ఉపాధ్యాయులనైతే గురువుగా బావిస్తున్నాడో, వారే అకృత్యాలకు, అవినీతికి పాల్పడడంతో తట్టుకోలేక పోతాడు.. విద్యార్దులంతా వర్గాలుగా విడిపోయి, యూనివర్శిటీ హాస్టల్ గదులను పబ్ లుగా , అరాచక కేంద్రాలుగా మార్చడంతో నిజం చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ అతని నిజాయితీకి బ్రేకులు వేసి అతనిని పకడ్బందీగా యూనివర్శిటీ నుంచి బయటకు పంపిస్తారు. దాంతో తన ఆశయానికి అడ్డుతగిలిన వారిని ఎలాగైనా నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న రేవంత్, తన ప్రధాన శత్రువు కూతురిని ప్రేమ ఉచ్చులోకి దింపి పధకం ప్రకారం ఆమె తండ్రి, సోదరులను మట్టుబెడతాడు.. నిజాయితీగా ఉన్నతన జీవితాన్ని నాశనం చేసిన వారిని మట్టుబెట్టిన అతడు చివరికి నిజాయితీగా పోలీసులకు లొంగిపోతాడు.. ఆద్యంతం ఆస్తికరమైన సన్నివేశాలతో, యదార్ధ వాస్తవ సంఘటలనను అద్దం పడుతూ రసవత్తరంగా సాగే సస్పెన్స్ ధ్రిల్లర్ సీరియల్ ఇది.
المقاطع: 20 · ٢٬٧٦٠ استماع
- ٥٢٣9:24
- ٨٬٤٨٥8:22
- ٦٬٩٧٢8:38
- ١٠٬٣٣٨8:42
- ٦٬٨٨٧7:29
- ٦٬٥٩٢8:02
- ٣٬٢٨١7:58
- ٧٬٦٧٧8:15
- ٣٬٦٣٠7:54
- ٧٬٦٨٣7:25
- ٢٬٨٨١8:04
- ٢٬٦٤٠7:30
- ١٠٬٩٤٩5:24
- ٨٬٢٢٤8:39
- ٨٬٠٤٥7:44
- ٩٬٥٠٨8:12
- ١٠٬٠٤٩7:23
- ٧٬٣٦٥5:42
- ٧٬٤٧٥1:36
- ٤٬١١٣4:12
قد يعجبك أيضاً
- 1
ألبومMike Slott
Mike Slott · ٨٧٢ استماع
- 2
ألبومAnkit Saini
Ankit Saini · ٦٬٧٤٥ استماع
- 3
ألبومM3THIS
M3THIS · ٨٬٧٠٥ استماع
- 4
ألبومTHROWBACKS
Muzik Republik · ٣٬٧٣٣ استماع
- 5
ألبومAMMA: Live at Holy Trinity (Live at Holy Trinity Lutheran Church, NYC, 2023)
Emanuel Ayvas · ٣٬٤٤٠ استماع
- 6
ألبومBOMBA STYLE
BOMBA STYLE · ٨٧٢ استماع
- 7
ألبومDeath Therapy Radio
١٬٧٤٤ استماع
- 8
ألبومVariations
Anga_lli · ١٧٤ استماع
- 9
ألبومJMT en la Casa
JMT en la Casa · ٧٬٣١٥ استماع
- 10
ألبومDemo 2024
Justify · ٧٬٨٤٣ استماع
- 11
ألبومTrusted You
Joshua's Productions · ٣٬٢٣٠ استماع
- 12
ألبومYou're Mine EP
Timmo · ٤٬٨٥٠ استماع