SpotifyToMP3
అయ్యప్ప స్వామి చరిత్ర[telugu]

ألبوم

అయ్యప్ప స్వామి చరిత్ర[telugu]

అయ్యప్పస్వామి మహత్యం గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఆయన చరిత్ర గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు.అయ్యప్ప జననం ఎలా జరిగింది? కార్తీక మాసంలో "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ భక్తిగా కొలిచే స్వాములు 41 రోజుల దీక్షని ఏవిధంగా కొనసాగిస్తారు? కేరళ రాష్ట్రం చేరుకున్నాక శబరిమల వెళ్ళే దారి ఎలా ఉంటుంది? మాల ధరించడం దగ్గర నుండి ఇరుముడి విప్పే వరకూ ఆచరించే పద్ధతులు ఏమిటి? ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే "అయ్యప్పస్వామి చరిత్ర" వినాల్సిందే.

المقاطع: 20 · ١١٬٤٤٩ استماع

#Title

قد يعجبك أيضاً