![ఆఖరి అతిథి[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/306d5cd5f05d6e4332ddd9c8f38ea251.jpeg)
ألبوم
ఆఖరి అతిథి[telugu]
మరణం మనిషి జీవితం లో చివరి ఘట్టం. మరణం మనిషి కి ఎప్పుడూ చేదే. ఒక మనిషి మరణం ఇంకో మనిషిని ఎంతో బాధిస్తుంది. మరణాన్ని అతిథి లా ప్రస్తావించారు రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు. అయితే మనిషి జీవితం లో ఆఖరి అతిథి మరణం. ప్రతి మనిషి తప్పని సరిగా ఏదో ఒక రోజు ఆఖరి అతిథిని కలుసుకుంటాడు. ఒక్కసారి కలుసుకున్నాక, ఇక ఆ మనిషి మరణించినట్టే. కాకపోతే ఈ ఆఖరి అతిథి లో డాక్టర్ శ్రీజిత్ మాత్రం అతన్ని అనేక సార్లు కలుసుకున్నాడు. ఒక మూడు రోజుల్లో అతడికి ఎదురైనా చిత్ర విచిత్ర సంఘటనలను, అనుభవాలను సస్పెన్స్ జోడిస్తూ, ఫాంటసీ అంశాలను ఆవిష్కరిస్తూ ఒక చక్కని కథ ని మన ముందుకు తీసుకొని వచ్చారు. ఈ ఆడియో పుస్తకం కచ్చితంగా మనల్ని కదిలిస్తుంది అనడం లో అతిశయోక్తి లేదు.
المقاطع: 19 · ٣٬٣٣١ استماع
- ١٧٤3:20
- ٨٬٦٢٧15:29
- ٨٬٧٧٩18:46
- ٥٬٥٤٢15:02
- ٧٬٧٦٩15:38
- ٥٬٥٣٠22:09
- ٤٬٣٩١18:49
- ١٬٦٣٠16:30
- ٧٬٢٠٥16:40
- ٧٬٦١٨24:03
- ٧٬٢٥٣9:52
- ٢٬٢٩١7:49
- ١٠٬٢٢٧2:31
- ٩٬٩٢٩3:02
- ٨٬١٧٧4:38
- ٤٬٦٥١20:48
- ٤٬٣٣٤2:23
- ٩٬٨٦٧1:17
- ٢٬٢٥٠9:08
قد يعجبك أيضاً
- 1
ألبومIrresistibly Bound: Book 1
٨٬٩٠٨٬٧٠١ استماع
- 2
ألبومMemories of the Future
١٬١٣٣٬٠٧٧ استماع
- 3
ألبومOpen Chats Podcast
٢٥٬٣٥٤٬٩٧٠ استماع
- 4
ألبومFeral Desires
٧٬٣٢٥ استماع
- 5
ألبومPheelz
٦١٬٧٤٣٬٥٣٠ استماع
- 6
ألبومInvisible Child
٢٬٠١٦٬٤١٣ استماع
- 7
ألبومWizkid
٣٧٬٠٣٦٬٨٠٥ استماع
- 8
ألبومLosing my Mind [english]
٤٨٬٦٥٨ استماع
- 9
ألبومNathaniel Bassey
١٨٬٢٢٩٬١٦٠ استماع
- 10
ألبومNaira Marley
٥٢٬٢٣٧٬١٦٠ استماع
- 11
ألبومUmar M Shareef
٣٥٬٣٣٣٬٦١٤ استماع
- 12
ألبوم2Baba
١٤٬٦٥٧٬٠٩٩ استماع