SpotifyToMP3
సిరా[telugu]

Album

సిరా[telugu]

ఫేమస్ ఇన్స్టిట్యూట్‌లో అనుమానంగా అనిపించే కుర్రవాళ్ళ ఆత్మ హత్యలు, వాటి వెనక వున్న రహస్యం ఛేదించాలని సిద్ధపడ్డ యంగ్ లాయర్ రామ్. తనకి ఎదురుగా కేసు వాదిస్తున్నది ఇండియాలో నెంబర్ వన్ లాయర్, తన గురువు మూర్తి సర్. ఇద్దరు ఇంటిలిజెంట్, స్మార్ట్ లాయర్స్... ఒకరిది టెక్నికల్లో బ్రిలియెన్సు.. ఒకరిది ఎమోషనల్ ఫోర్సు.. ఒకరు ఓటమి తెలియని గురువు.. ఒకరు గెలిచి తీరాలి అనుకునే శిష్యుడు ... కోర్ట్ లో ఇద్దరూ కసిగా యుద్ధం మొదలు పెట్టారు.చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే "సిరా" అనే కథను వినండి.

Tracks: 34 · 7,676 plays

#Title

You May Also Like