![Rockstar[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/ca8e21c4e22a7ddde2fd87da570d9fd6.png)
Album
Rockstar[telugu]
నిజం చెప్పే ధైర్యం లేని వాడికి ఆశయం గెలుచుకునే హక్కు లేదు, ఒక రోజు నిన్ను పెంచిన వాళ్ళు ఎక్కువ? లేదంటే నువ్వు పెంచుకున్న ఆశయం ఎక్కువ? అనే ఒక ప్రశ్న వస్తుంది, నువ్వు దేని ఎంచుకుంటావ్? ఈ కథలో కథానాయకుడు రేవా తన ఆశయాన్ని ఎంచుకుని తల్లిదండ్రులు ఉన్నా అనాధ అయ్యాడు. నిజానికి భారత దేశంలో తల్లితండ్రులకు శత్రువు అవ్వాలంటే పెద్ద తప్పు చెయ్యాల్సిన అవసరం లేదు, ఇది నా జీవితం అని మన ఆశయాలు వెనక వెళ్తే సరిపోతుంది, ఖచ్చితంగా శత్రువు అయిపోతాం. అలానే రాధ వల్లభ - రేవా కూడా అతను ఒక దారి ఎంచుకుని కుటుంబానికి దూరం అయ్యాడు , అలాంటి సమయం లో ఒక అమ్మాయి "సత్యభామ" అతనకు female body guard గా చేరుతుంది. ఎవరూ లేని ఒంటరితనం కి స్నేహమే పెద్ద బహుమానం, కానీ ఆ బహుమానం భరించే బలం అవుతుందా ? బ్రతుకుని బరువుగా మలిచే బరువు అవుతుందా?
Tracks: 30 · 5,181 plays
- 1748:12
- 7,7156:58
- 3,1816:07
- 9,4186:43
- 2,5807:14
- 6,8477:12
- 4,1746:12
- 10,3387:07
- 6,0315:58
- 5,5106:09
- 2,4816:46
- 6,7157:24
- 9,9187:15
- 7,8096:51
- 6,4557:12
- 6,7026:41
- 1,7906:48
- 6,1716:38
- 9,0966:51
- 9,7297:34
You May Also Like
- 1
AlbumLoeLano
LoeLano · 5,503 plays
- 2
AlbumCorruption, Pt. 2
Génération indépendance · 9,717 plays
- 3
AlbumVault of 138
Bearded_Man · 174 plays
- 4
AlbumD7kai
D7kai · 10,509 plays
- 5
AlbumExposing Africa’s Fake Pastors: What They Don’t Want You to See
990,941 plays
- 6
AlbumJuri Genrichs Radio
4,003 plays
- 7
AlbumMi Bohemia
Alvaro Escobar · 9,558 plays
- 8
AlbumGame Is Not Over
Orrin Koepp · 7,663 plays
- 9
AlbumApollo Junction Radio
3,451 plays
- 10
AlbumAyra Starr
4,496,555 plays
- 11
AlbumTHE WAR BENEATH MY SKIN
DX2 MUSIC 26 · 10,879 plays
- 12
AlbumEx Habit
Ex Habit · 9,938 plays