SpotifyToMP3
Oka Revenge Prema Katha[telugu]

Album

Oka Revenge Prema Katha[telugu]

అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది, లవ్ మ్యారేజ్ ఉంటుంది. రివేంజ్ మ్యారేజ్ ఎక్కడా ఉండదు. తన తల్లికి అన్యాయం చేసిన ఫేమస్ బిజినెస్ మ్యాన్ శరత్ కుమార్ మీద పగ తీర్చుకోవడానికి రివేంజ్ మ్యారేజ్ కి సిద్ధపడతాడు వాసుదేవ్. లెక్చరర్ గా పనిచేస్తున్న వాసుదేవ్, రివేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడా..? అతని తల్లి వేదవతికి జరిగిన అన్యాయం ఏంటి? రివేంజ్ మ్యారేజ్ వల్ల బలైన అమ్మాయి ఎవరు? వినండి ఒక రివేంజ్ ప్రేమకథ మీ కుకు ఎఫ్ ఎం లో.

Tracks: 20 · 3,241 plays

#Title

You May Also Like