SpotifyToMP3
Naa Rakshasi[telugu]

Album

Naa Rakshasi[telugu]

ప్రతి ఒక్క అబ్బాయి జీవితంలోకి ఒక అందాల రాక్షసి వస్తుంది. ఆమె వస్తూనే, మన హీరో సూర్య జీవితంలో పెను మార్పులను తీసుకొచ్చింది. అప్పటిదాకా అల్లరి చిల్లరిగా తిరిగే అతడి పర్సనాలిటీని పూర్తిగా మార్చేసే మంత్రం ఆమె సొంతం. ఇంతకీ ఆ అందాల రాక్షసి ఎవరు? ఎలా సూర్య జీవితాన్ని మార్చింది? తెలియాలంటే వినండి "నా రాక్షసి" సూపర్ గుడ్ లవ్ స్టోరీ మీ కుకులో

Tracks: 20 · 523 plays

#Title

You May Also Like