SpotifyToMP3
Mr and Mrs AGENT[telugu]

Album

Mr and Mrs AGENT[telugu]

ఏజెంట్ ఆర్యన్ తను చేసిన పొరపాటు వల్ల ఒక చిన్న పాపా ప్రాణం పోతుంది, అతని వృత్తి కూడా వదిలేసి సొంత ఊరు బెజవాడ కు వెళ్ళిపోతాడు , కానీ విచిత్రం ఏంటంటే అతనికి పెళ్లి జరిగేది కూడ ఒక secret agent, ఆమె నికిత, ఆమె ఎలా అయినా సరే బెజవాడ నుంచి drugs supply చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలి అని ఎదురు చూస్తుంది . వీళ్లిద్దరి ప్రేమ ప్రయాణం ఇంకెన్ని విధ్వంసాలు సృష్టిస్తుందో తెలుసుకోండి ఈ ఆడియో బుక్ లో.

Tracks: 94 · 1,395 plays

#Title

You May Also Like