![మధురం [telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/b9a5fba215f8d466a992859496f90471.png)
Album
మధురం [telugu]
కాస్త దూరంగా వెళ్లేసరికి విక్రమ్ తనకి శాశ్వతంగా దూరమైపోయాడు అనుకుంది అనిత. తిరిగి వస్తాడు అని అనుకోలేదు, అందుకే తన భారాన్ని తగ్గించుకోవడానికి మరో గుండెకు దగ్గర అయింది. ఓడిపోయాను అనుకున్నచోటే గెలిచాను అనుకుంది. కానీ అనుకోకుండా మళ్ళీ ఆ గతం తన ముందుకు వచ్చి నిలుచుంది. తనకోసమే ఎంతోకాలంగా తపన పడుతున్న విక్రమ్ మళ్ళీ అనిత కోసం వెతుక్కుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అంతా అయిపోయింది. అనితను చేరుకునే దారిలో విక్రమ్ ఎన్నో మలుపులు తిరిగాడు. ఎంతోమంది అందగత్తెలని కాదనుకున్నాడు. ఇప్పుడు అతనిలో ఉన్న ప్రేమ పగగా మారింది. అంత గొప్పవాడు ఎలాంటి తప్పులు చేసి తన పగను సాధించుకున్నాడు. అనిత ఇద్దరి ప్రేమికుల మధ్య ఎలా నలిగిపోయింది. చివరికి ఎవరి కౌగిలిలోకి చేరింది అనేదే ఈ మధురం.
Tracks: 20 · 2,561 plays
- 1749:31
- 6,1648:52
- 6,1269:29
- 2,1817:27
- 3,8307:07
- 9,4698:52
- 6,5428:23
- 8,1378:28
- 4,1448:28
- 10,5598:06
- 3,7808:15
- 4,2947:18
- 9,5397:45
- 1,4808:11
- 9,9098:57
- 10,7097:02
- 3,5117:00
- 4,0747:01
- 9,9577:09
- 2,4818:43
You May Also Like
- 1
AlbumThebillionaire Ceo Affair
4,601 plays
- 2
AlbumHummingbirds: How to Attract and Feed with a Backyard Habitat
3,393 plays
- 3
AlbumNawab Ustad
Nawab Ustad · 4,754 plays
- 4
AlbumNEATO BURRITO
Grungewolf95 · 3,150 plays
- 5
AlbumBadflower
Badflower · 7,395 plays
- 6
AlbumThe Captain's Treasure
30,171 plays
- 7
AlbumThola Radio
6,635 plays
- 8
AlbumQuarter Lyfe Cry Sist
15,522 plays
- 9
AlbumStormzy
31,010,936 plays
- 10
AlbumZlatan
910,891 plays
- 11
AlbumRuger
3,685,246 plays
- 12
AlbumZinoleesky
5,006,850 plays