SpotifyToMP3
Man Of Masses [telugu]

Album

Man Of Masses [telugu]

చిన్న వయసులోనే 'యంగ్ టైగర్' గా మొదలుపెట్టి, ఈరోజు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' గా పాన్ ఇండియా స్టార్ అవుతూ, గ్లోబల్ స్థాయిలో క్రేజ్ పొందిన మన జూనియర్ ఎన్టీఆర్ గారి కథ ఏంటి? ఇంత చిన్న వయసులో అటువంటి గనత సాధించడంలో ఎన్టీఆర్ గారికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయ్? ఇది ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిన మన టైగర్ కథ

Tracks: 20 · 8,396 plays

#Title

You May Also Like