SpotifyToMP3
Love to Hate you[telugu]

Album

Love to Hate you[telugu]

అమ్మాయిలంటేనే పడని ఓ యారొగెంట్ బిలియనీర్‌ బిజినెస్‌మెన్ రాహుల్ శర్మ. సవతి తల్లి మోసం చేసి ఇష్టం లేని పెళ్లి చేయబోతుంటే ఇంటి నుంచి పారిపోయిన మోడ్రన్ అమ్మాయి ప్రియ.వాళ్లిద్దరినీ అనుకోకుండా కలిపిందో రాత్రి. ఆ రాత్రి ఇద్దరూ స్వర్గ సుఖాలు అనుభవించారు. అప్పటి నుంచి రాహుల్‌కి ప్రియ అంటే విపరీతమైన మోజు. కానీ ప్రియ దృష్టిలో మాత్రం రాహుల్ ఓ బీస్ట్. మరి ఇలాంటి వీరిద్దరినీ డెస్టినీ ఎలా కలిపింది? వీళ్ల మధ్య ప్రేమెలా పుట్టింది..? వీళ్లిద్దరి లైఫ్‌లని మార్చిన ఆ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఏంటి..? తెలుసుకోవాలంటే వెంటనే ఈ ఆడియో బుక్ వినండి.!

Tracks: 143 · 7,965 plays

#Title

You May Also Like