SpotifyToMP3
Kissed By Chaos[telugu]

Album

Kissed By Chaos[telugu]

అప్పటి వరకూ నిద్రపోతున్న ప్రియాంకకి దాహం మొదలైంది. మామూలు దాహం కాదు రక్తదాహం. అది తీర్చుకోవడానికి మనుషుల రక్తాన్ని పీల్చేస్తూ ఉంటుంది. విరాట్, కౌశిక్ వాళ్ళింటికి వస్తాడు. విరాట్ ఆ ఊర్లో అడుగు పెడుతూనే విచిత్రమైన సంఘటనల మధ్య చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏమయ్యింది? అసలు విరాట్ ఎవరు? అతను మనిషా, దెయ్యమా? ప్రియాంక వెనుక ఉన్న కథేంటి? కపాలి ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే " kissed by chaos " షో వినేయండి మరి.

Tracks: 20 · 3,592 plays

#Title

You May Also Like