SpotifyToMP3
జీవితమే ఓ ఢమాల్[telugu]

Album

జీవితమే ఓ ఢమాల్[telugu]

I DIE, YAMA, re life gave.. సరే నా దరిద్రం ఇంగ్లీష్ లో చెప్పడం కన్నా తెలుగు లోనే ఏడవడం మేలు, వినండి. నేను సచ్చిపోయాక యమధర్మ రాజు వారు మంచి graphics use చేసి entry ఇచ్చి నన్ను కోమలి అనే అమ్మాయి శరీరంలో పడేసారు. దాని తర్వాత నా జీవితం అయ్యింది అన్నా! twistలు, chasingలు, attackingలు వరస్సుగా వస్తానే ఉన్నాయి! అదేంటో నువ్వు ఓ చెవి విసిరి వినే బ్రో, description లోనే అంతా చెప్పలేను..

Tracks: 28 · 8,107 plays

#Title

You May Also Like