SpotifyToMP3
Idiot[telugu]

Album

Idiot[telugu]

అదృష్టం కలిసి వస్తుందని తన కూతురు శాలినిని, ఒక పిచ్చివాడైన శౌర్యకి ఇచ్చి పెళ్ళి చేస్తాడు సూరజ్. ఐదు సంవత్సరాల తర్వాత అతని అదృష్టం అయిపోవడంతో, కూతురికి అతనితో విడాకులు ఇప్పించి ఒక పెద్ద బిజినెస్ మాన్ కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలనుకుంటాడు సూరజ్.. అనూహ్యంగా ఆరోజే శౌర్యకి అతీత శక్తులు తిరిగి వచ్చి మాములు అయిపోతాడు. ఆ విషయం చెప్పకుండా సూరజ్ ఫ్యామిలీని ఒక ఆట ఆడుకోవాలని, శాలిని నిర్ణయం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి విడాకులు తీసుకుంటుందా? లేకపోతే తన భర్తతో తిరిగి కలిసిపోతుందా? శౌర్య, శాలినిని భార్యగా ఆక్సెప్ట్ చేస్తాడా? శౌర్యకి ఆ శక్తులు ఎక్కడి నుండి వచ్చాయి?

Tracks: 20 · 2,770 plays

#Title

You May Also Like