![Hakuna Matata[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/b832ced4f591be3aaad580e064dcd751.png)
Album
Hakuna Matata[telugu]
కోరికలు తీర్చే ఒక పుస్తకం దేవలోకం నుంచి భూలోకానికి జారిపడింది. అది ఎన్నో చేతులు మారి చివరికి అభి అనే దరిద్రుడి చేతిలో పడుతుంది. అంతే ఆ పుస్తకంతో వాడి రాత మారిపోతుంది. దాన్ని నేలకి జారవిడిచిన దేవకన్య అవికాదేవి ఆ పుస్తకం కోసం భూలోకానికి వెళ్తుంది. భూలోకానికి వెళ్లడమే ఆమె అసలు కోరిక. ఆ కోరిక తీరకుండా ఆమె తండ్రి వైరహి ఎలాంటి పన్నాగం పన్నాడు? దానికి మించి ఆమె జీవితం భూలోకంలో ఏమలుపు తిరిగింది? భూలోకానికి పుస్తకం కోసం వెళ్లిన అవికా ఒక మానవుడితో ప్రేమలో పడితే? తన శక్తులన్నీ పోతాయి కాబట్టి పుస్తకాన్ని చాకచక్యంగా చే జిక్కించుకుని తన లోకానికి చెక్కేసిందా? లేదంటే ప్రేమవేసిన సంకెళ్ళకు బానిసగా మారి భూలోకంలోనే ప్రేయసిగా ఓ మానవుడి ఉండిపోయిందా? వైరాహి కుట్రలు చివరికి ఏమయ్యాయి? ఆ కథ మొత్తం తెలుసుకోవాలి అంటే hakuna matata చూసి తీరాల్సిందే.
Tracks: 20 · 349 plays
- 1,0469:12
- 1748:59
- 6,1738:45
- 5,5159:31
- 8,8167:40
- 6,2338:41
- 6,2126:22
- 10,16711:02
- 5,5925:21
- 10,8588:13
- 8,0848:18
- 1,0707:38
- 5,9337:37
- 8,7577:34
- 6,0738:42
- 6,4968:06
- 4,2737:58
- 2,4117:45
- 10,7788:56
- 9,6478:14
You May Also Like
- 1
AlbumFuji
93,478 plays
- 2
AlbumHORRORble Podcast
Askia "The Boogeyman" Booker... · 4,437 plays
- 3
AlbumEmily Jo
Emily Jo · 9,255 plays
- 4
AlbumEddy B & Tim Gunter Radio
8,389 plays
- 5
AlbumTelita Lee & The Huskies
174 plays
- 6
AlbumIndiano Radio
174 plays
- 7
AlbumTanya Marie Radio
349 plays
- 8
Album4ETVERGOV Radio
4,223 plays
- 9
AlbumAgnès Bihl Radio
7,348 plays
- 10
AlbumVéra Tcheby
Véra Tcheby · 7,536 plays
- 11
AlbumBricks and Bones
Bricks and Bones · 6,377 plays
- 12
Albumചൂണ്ടുന്ന എലി ചൂണ്ടെലി[malayalam]
6,802 plays