SpotifyToMP3
CI Swaminathan[telugu]

Album

CI Swaminathan[telugu]

ఓ టీనేజ్ కుర్రాడు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అతనిది హత్యా? ఆత్మహత్యా? అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆ వయసులో అతనికి అంత కష్టం ఏమి వచ్చింది అనేది ఎవరూ తెలుసుకోలేకపోయారు. సరిగ్గా అదే సమయంలో అతని కేస్ సీఐ స్వామినాథన్ టేకప్ చేశారు. అప్పటివరకు ఆ కేసులో మిగతా వారు ఊహించిందంతా తలకిందులు అయింది. ఇంతకీ ఏం జరిగింది? అసలు ఆ కుర్రాడు ఎవరు? అతని పరిస్థితికి కారణం ఏమిటి? ఆ కేసుని సీఐ స్వామినాథన్ ఎలా సాల్వ్ చేశారో తెలుసుకోవాలంటే ఈ ఆడియో బుక్ వినాల్సిందే..!

Tracks: 33 · 10,677 plays

#Title

You May Also Like