SpotifyToMP3
Chindhara Vandhara Sundara Vadhana[telugu]

Album

Chindhara Vandhara Sundara Vadhana[telugu]

చింతలోనే చిరెక్కిపోయి చిదికిపోయిన మన చిరంజీవ అభిరామ్ జీవితంలో ఒక చిన్న యాక్సిడెన్ జరగడం వల్ల ఒక కొత్త వింత మనుషులు వస్తారు, వాళ్లు చేసే గణదారగోళం అంతా ఇంతా కాదు, ఎంత సాగిన ఆగని వాళ్ల పైత్యాన్ని ఆపడాన్ని, అతను ఆ పద్మవ్యూహం నుంచి బయటపడటానికి మన అభిరామ్ అసలు చేసిన తిక్క పనులు ఏంటి? సింహం నోటి నుంచి పులి పళ్లెం లో పడే పరిస్థుతులు ఏంటి? ఈ చిందరవందర సుందరవాదనుడి చింత, దాన్ని తర్వాత జరిగే ఆ వింత ఇప్పుడే తెలిసేసుకోండి

Tracks: 40 · 7,518 plays

#Title

You May Also Like