SpotifyToMP3
Century old Girlfriend[telugu]

Album

Century old Girlfriend[telugu]

లండన్ యూనివర్సిటీలో సీటు సాధించి ఎన్నో ఆశలతో లండన్ లో అడుగుపెట్టాడు గణేష్. అద్దె లేకుండా ఆరు నెలలు ఫ్రీగా ఇంట్లో ఉంటే.. వాళ్లే మనీ పే చేస్తారు అని రాసి ఉన్న బోర్డు చూడగానే ఎగిరిగంతేసినంత పని చేశాడు. ఇక ఆలస్యం చేయకుండా ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాడు కానీ.. ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అతనికి చాలా వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు అతనికి భారతదేశానికి చెందిన పురాతనమైన లాకెట్ సగం ముక్క ఒకటి దొరికింది. ఆ లాకెట్ క్రిస్టి అనే అమ్మాయికి సంబంధించినది. శతాబ్దం క్రితం మాయమైన లాకెట్ సగభాగాన్ని గణేష్ క్రిస్టి లు కొనుక్కోగలరా!? ఆ లాకెట్ వెతకడంలో వాళ్ళు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు అనేది సెంచురీ ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ ప్రేమ కథ.

Tracks: 20 · 2,965 plays

#Title

You May Also Like