![Bodyguard[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/3a59b46d4dddda37f27a213b7dd92c5e.png)
Album
Bodyguard[telugu]
విక్రమ్ బాక్ గ్రౌండ్ భాష సినిమా రేంజ్ లో ఉంటుంది కానీ ప్రస్తుతానికి అతను ఒక బాడీ గార్డ్ గా పని చేస్తున్నాడు. అతని లుక్స్ చూస్తే ఏ అమ్మాయి కూడా ప్రపోజ్ చేయకుండా ఉండలేదు. కానీ అతను మాత్రం అమ్మాయిల గాలి కూడా దగ్గరకి రానివ్వడు. ఎందుకంటే హ్యాండ్సామ్ బాడీగార్డ్ కి ఆల్రెడీ పెళ్లి అయ్యింది ఓ అందమైన పాప కూడా ఉంది. గతం పక్కన పెడితే ఇప్పుడు విక్రమ్ అందరి ముందు తన భార్యని చంపిన హంతకుడిలా నిలబడ్డాడు. అందరూ అతన్ని ఒక బిచ్చగాడిలా చూస్తున్నారు. అప్పుడే ఒక బ్లైండ్ డేట్ పేరుతో అతని లైఫ్ లోకి ఎంటర్ అయ్యింది మీనా. విక్రమ్ కూతురు హనీ మాములు పాప కాదు తనలో కొన్ని పవర్స్ ఉన్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పవర్స్ నీ సొంతం చేసుకోడానికి హనీ నీ ట్రాప్ లో పడేసే పనిలో పడ్డారు. విక్రమ్ ఇటు తన ప్రొఫెషన్ అయిన బాడీగార్డ్ డ్యూటీని చేస్తూనే మరోపక్క హనీ నీ కాపాడుకుంటాడు. ఈ జర్నీ అంత ఈజీ ఏం కాదు. ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి.
Tracks: 20 · 5,085 plays
- 6,5148:43
- 3,3028:09
- 7,4055:15
- 9,9998:26
- 7,0288:44
- 2,9418:17
- 1,0707:27
- 7,1558:40
- 6,8278:50
- 6,5929:00
- 2,6018:40
- 7,9298:57
- 6,8178:30
- 8,4848:16
- 6,4948:46
- 2,2118:13
- 10,2098:13
- 6,2728:36
- 4,6457:31
- 6,9476:18
You May Also Like
- 1
AlbumRioDBMG
RioDBMG · 698 plays
- 2
AlbumKofi Kinaata
134,637 plays
- 3
AlbumFine Day Anthem
USTINOV · 7,914 plays
- 4
AlbumBarbara George
Barbara George · 7,307 plays
- 5
AlbumChike
4,641,656 plays
- 6
AlbumSegundo Lado B
Jota Curccio · 8,715 plays
- 7
AlbumOn My Own
Stefano Crabuzza · 5,232 plays
- 8
AlbumBlood//Sand//Fire
Yugen · 8,035 plays
- 9
AlbumDJ Nelson
DJ Nelson · 10,609 plays
- 10
AlbumAkuji (Kongsberg 2026)
Akuji · 6,965 plays
- 11
AlbumSwinging & Romancing
Angie King · 2,260 plays
- 12
AlbumWhen Your Lover Has Gone (Remastered 2019)
Sue Raney · 7,593 plays