SpotifyToMP3
Anamika[telugu]

Album

Anamika[telugu]

పృథ్వీరాజ్ అనే యువకుడు తన ఊరిలో జరుగుతున్న విచిత్ర మరణాల వెనుక దాగిన అసలైన నిజాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతనికి అనామిక అనే విచిత్రమైన అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె అందం, మాటలు అతని జీవితాన్ని మార్చేస్తాయి. మరోవైపు, తోడేలు దాడులు, దుష్టశక్తుల ఉనికి పృథ్వీకి అనేక సవాళ్లు తేవడం ప్రారంభమవుతుంది. అసలు అనామిక ఎవరూ? ఆమె మనుషుల జీవితం మీద అంత ప్రభావం ఎందుకు చూపుతోంది? పృథ్వీ తన ఊరి లో జరుగుతున్న విచిత్ర మరణాలు మిస్టరీ ని చేదిస్తాడా?

Tracks: 20 · 8,827 plays

#Title

You May Also Like